Tuesday, August 21, 2012

అన్నదానం

                     అన్ని దానలలోను ఉన్నతమైన దానం అన్నదానం. ఆకలితో అలమటిస్తున్న పేదవారు ఎంతో మంది మనకు కనిపిస్తుంటారు. అలాంటి వారికీ పట్టేడన్నం పెట్టె కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది స్నేహహస్తం స్వచ్చంద సేవా సంస్ద. మీ ఇళ్ళలో జరిగే వివాహాది శుభకార్యాలలో మిగిలిపోయే ఆహార పదార్దలను బయట పడవేయడం జరుగుతుంది.అలా  పడవేయడం  వల్ల  ఎవరికి  ఉపయోగ పడదు .అంతే  కాకుండా  డబ్బు కూడా  వృధా అవుతుంది.  కాబట్టి   కాజులూరు మండలం లో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగిన  మిగిలిపోయిన ఆహార పదార్దాలను దయచేసి 99 51 71 61 98 ఈ నెంబర్ కు ఫోన్ చేస్తే వెంటనే వచ్చి ఆ ఆహార పదార్దాలను ఆకలితో అలమటిస్తున్న  పేదలకు పంచిపెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మీ అందరి సహకారం కోరుతూ .....
Mee Jagan
 
మీ 
  జగన్ 
ఫౌండర్  & చైర్మన్