స్నేహ హస్తం

ఆపద అనే ఊబిలో ఉన్న వారికీ అందించే అమృత హస్తమే
"స్నేహ హస్తం"

  
       ఈ సంస్ధ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ప్రజలలో చైతన్యం తీసుకురావడం, ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూడకుండా తగినంత సహాయాన్ని ఎదుటి వారికీ అందిచడం, ప్రజలలో సామజిక స్పృహ కలిగించడం, అంతే కాకుండా ప్రజలలో ఉండే మానసిక రుగ్మతలను తొలగించడం. నిరక్షరాస్యతను  రూపుమాపడం ఈ సంస్థ యొక్క లక్ష్యం.  
                  
                                                                                                 -- జగన్