ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్దుల బావిష్యత్ ప్రణాళికను ముందుగా ప్లాన్ చేసుకునే కెరీర్ పై అవగాహనా కార్యక్రమాన్ని స్నేహహస్తం స్వచ్చంద సేవ సంస్థ ఆద్వర్యం లో కాజులూరు లో జరిగింది. ఈ కార్యక్రమంలో దడల శ్రీనివాస్,చైతన్య పలువురు పాల్గొన్నారు
సాక్షి,సూర్య [23/04/2011]
సాక్షి,సూర్య [23/04/2011]


