సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిల్లు మన భారతదేశం. ప్రపంచ దేశాలకు సంప్రదాయ వెలుగు రేఖలను ప్రసరిస్తూ ప్రపంచానికే ఆదర్శవంతమైన దేశంగా విరాజిల్లుతున్న ఆధ్యాత్మిక దేశం మన భారత దేశం.భారతీయ సోదర యువకులారా ! ఎటుపోతుంది మన తరం ప్రాశ్చత్యదేశల మోజులో మన దేశ సంస్కృతి సంప్రదాయాలను విస్మరిస్తునమేమో అలోచిచండి? నాగరికత పేరుతో మన తల్లి భారతమాతను మరువద్దు. "దేశ భాషలందు తెలుగు లెస్స" అన్న శ్రీ కృష్ణ దేవరాయుల మాట మరువుగలమా? తెలుగు వారైనా మనమందరం కమ్మనైన తెలుగు బాష సౌరభాలను ప్రసరిద్దాం,తెలుగు జాతికి పునర్వైభవం తీసుకోద్దాం. భారతమాత ముద్దు బిడ్డలమై దేశ ఖ్యాతిని సువర్ణ అక్షరాలతో లిఖిద్దాం. అమ్మచేతి గొరుముద్ద తెలుగుబాష వెలుగుగడ్డ.
ధన్యవాదములతో ...
మీ జగన్
ధన్యవాదములతో ...
మీ జగన్



0 comments:
Post a Comment